వాడుక నిబంధనలు
Vaddi వాడకం
Vaddi ఉచితం. వెబ్‌సైట్ లేదా యాప్ వాడితే ఈ నిబంధనలకు మీరు అంగీకరించినట్లే.
లెక్కలు మార్గదర్శకం మాత్రమే
మీరు ఇచ్చిన అంకెల ఆధారంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన మొత్తాలను మీరే సరిచూసుకోండి. ఇది ఆర్థిక, న్యాయ లేదా పన్ను సలహా కాదు.
మీ రికార్డులు
మీరు సేవ్ చేసే లెక్కలకు, మీ లాగిన్ భద్రతకు మీరే బాధ్యులు. డేటా వివరాలు గోప్యతా విధానం లో ఉన్నాయి.
మార్పులు
Vaddi ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తాం, కానీ హామీ ఇవ్వలేము. ఫీచర్లు, ఈ నిబంధనలు మారవచ్చు; తాజా వెర్షన్ ఈ పేజీలో ఉంటుంది.